మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 82 – నారాయణీయం ద్వ్యశీతితమదశకమ్


ద్వ్యశీతితమదశకమ్ (82) – బాణాసురయుద్ధం తథా నృగశాపమోక్షమ్ |

ప్రద్యుమ్నో రౌక్మిణేయః స ఖలు తవ కలా శంబరేణాహృతస్తం
హత్వా రత్యా సహాప్తో నిజపురమహరద్రుక్మికన్యాం చ ధన్యామ్ |
తత్పుత్రోఽథానిరుద్ధో గుణనిధిరవహద్రోచనాం రుక్మిపౌత్రీం
తత్రోద్వాహే గతస్త్వం న్యవధి ముసలినా రుక్మ్యపి ద్యూతవైరాత్ || 82-1 ||

బాణస్య సా బలిసుతస్య సహస్రబాహో-
ర్మాహేశ్వరస్య మహితా దుహితా కిలోషా |
త్వత్పౌత్రమేనమనిరుద్ధమదృష్టపూర్వం
స్వప్నేఽనుభూయ భగవన్ విరహాతురాఽభూత్ || 82-2 ||

యోగిన్యతీవ కుశలా ఖలు చిత్రలేఖా
తస్యాః సఖీ విలిఖతీ తరుణానశేషాన్ |
తత్రానిరుద్ధముషయా విదితం నిశాయా-
మానేష్ట యోగబలతో భవతో నికేతాత్ || 82-3 ||

కన్యాపురే దయితయా సుఖమారమన్తం
చైనం కథఞ్చన బబన్ధుషి శర్వబన్ధౌ |
శ్రీనారదోక్తతదుదన్తదురన్తరోషై-
స్త్వం తస్య శోణితపురం యదుభిర్న్యరున్ధాః || 82-4 ||

పురీపాలః శైలప్రియదుహితృనాథోఽస్య భగవాన్
సమం భూతవ్రాతైర్యదుబలమశఙ్కం నిరురుధే |
మహాప్రాణో బాణో ఝటితి యుయుధానేనయుయుధే
గుహః ప్రద్యుమ్నేన త్వమపి పురహన్త్రా జఘటిషే || 82-5 ||

నిరుద్ధాశేషాస్త్రే ముముహుషి తవాస్త్రేణ గిరిశే
ద్రుతా భూతా భీతాః ప్రమథకులవీరాః ప్రమథితాః |
పరాస్కన్దత్స్కన్దః కుసుమశరబాణైశ్చ సచివః
స కుంభాణ్డో భాణ్డం నవమివ బలేనాశు బిభిదే ||82-6 ||

చాపానాం పఞ్చశత్యా ప్రసభముపగతే ఛిన్నచాపేఽథ బాణే
వ్యర్థే యాతే సమేతో జ్వరపతిరశనైరజ్వరి త్వజ్జ్వరేణ |
జ్ఞానీ స్తుత్వాథ దత్త్వా తవ చరితజుషాం విజ్వరం స జ్వరోఽగాత్
ప్రాయోఽన్తర్జ్ఞానవన్తోఽపి చ బహుతమసా రౌద్రచేష్టా హి రౌద్రాః || 82-7 ||

బాణం నానాయుధోగ్రం పునరభిపతితం దర్పదోషాద్వితన్వన్
నిర్లూనాశేషదోషం సపది బుబుధుషా శఙ్కరేణోపగీతః |
తద్వాచా శిష్టబాహుద్వితయముభయతో నిర్భయం తత్ప్రియం తం
ముక్త్వా తద్దత్తమానో నిజపురమగమః సానిరుద్ధః సహోషః ||82-8 ||

ముహుస్తావచ్ఛక్రం వరుణమజయో నన్దహరణే
యమం బాలానీతౌ దవదహనపానేఽనిలసఖమ్ |
విధిం వత్సస్తేయే గిరిశమిహ బాణస్య సమరే
విభో విశ్వోత్కర్షీ తదయమవతారో జయతి తే || 82-9 ||

ద్విజరుషా కృకలాసవపుర్ధరం నృగనృపం త్రిదివాలయమాపయన్ |
నిజజనే ద్విజభక్తిమనుత్తమాముపదిశన్ పవనేశ్వర పాహి మామ్ || 82-10 ||

ఇతి ద్వ్యశీతితమదశకం సమాప్తం

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.